పఠనా సామర్థ్యాల పెంపునకు కృషి | - | Sakshi
Sakshi News home page

పఠనా సామర్థ్యాల పెంపునకు కృషి

Published Thu, Nov 14 2024 9:25 AM | Last Updated on Thu, Nov 14 2024 9:25 AM

పఠనా సామర్థ్యాల  పెంపునకు కృషి

పఠనా సామర్థ్యాల పెంపునకు కృషి

తాంసి: విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాలు పెంపొందించేందుకు గ్రంథాలయాలు దోహదపడుతాయని డీఈవో ప్రణీత అ న్నారు. మండలంలోని కప్పర్ల ప్రాథమిక పాఠశాలలో రూమ్‌ టు రీడ్‌ ఇండియా వారు ఏర్పాటు చేసిన మోడల్‌ లైబ్రరీని డీఈవో బుధవారం ప్రారంభించి మాట్లాడారు. రూమ్‌ టు రీడ్‌ ఇండియా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రతి మండలానికి ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నా రు. అనంతరం తాంసి ప్రాథమిక పాఠశాల ను సందర్శించి, మధ్యాహ్న భోజనాన్ని పరి శీలించారు. పాఠశాల అభివృద్ధికి రూ. 10వేలు అందించిన వెంకట్‌రెడ్డిని సన్మానించా రు. ఈఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీకాంత్‌, హెచ్‌ఎం ఆశారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement