సెమీఫైనల్‌కు చేరిన ఉమ్మడి జిల్లా జట్టు
మంచిర్యాలటౌన్: అండర్–14 విభాగంలో హైదరాబాద్‌లో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో ఉమ్మడి ఆ దిలాబాద్ జిల్లా జట్టు క్వార్టర్ ఫైనల్‌లో గెలిచి సె మీఫైనల్‌కు చేరిందని కోచ్ ప్రదీప్ తెలిపారు. ఆ దివారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో సెయింట్ పీటర్ హైస్కూల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యా టింగ్ చేసిన సెయింట్ పీటర్ జట్టు 33.5 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 95 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఉమ్మడి ఆది లాబాద్ జిల్లా జట్టు కేవలం 22.3 ఓవర్లలో 95 పరుగులు చేసి విజయం సాధించింది. సోమవారం జరి గే సెమీఫైనల్‌లో సెయింట్ ఆండ్రోస్ జట్టుతో ఉ మ్మడి ఆదిలాబాద్ జట్టు తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment