వంటవార్పుతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

వంటవార్పుతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన

Published Sun, Dec 22 2024 1:20 AM | Last Updated on Sun, Dec 22 2024 1:20 AM

వంటవార్పుతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన

వంటవార్పుతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన

రంపచోడవరం: గురుకుల ఔట్‌సోర్సింగ్‌ టీచర్స్‌ నిర్వహిస్తున్న ఆందోళన 36వ రోజు కొనసాగింది. నిరాహార దీక్షలో భాగంగా శనివారం ఐటీడీఏ ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించా రు. రోడ్డుపైన భోజనాలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. తమ పోరాటానికి యూటీఎఫ్‌, సీపీఎం మద్దతు తెలిపాయని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల రాష్ట్ర కమిటీ సభ్యుడు అనంతకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు శామ్యూల్‌, తాతాజీ, సత్యనారాయణరెడ్డి, పాపాయమ్మ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement