ట్యాక్స్
● చోడవరంలో టన్నుకు రూ.250 చొప్పున వసూలు ● రోజుకు రూ.10 లక్షలు.. నెలకు రూ.3 కోట్లు వసూలు ● పక్క నియోజకవర్గ నేత ప్రమేయంపై విమర్శలు ● పెందుర్తి దరి నరవలో ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ ● కూటమి నేతకు ట్రిప్పునకు కొంత చొప్పున చెల్లింపు
గుంతలు తవ్వినా...!
శుక్రవారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2025
పెందుర్తిలో
పీఆర్
చోడవరంలో
ఏపీ
కలెక్టర్‌కు ఉత్తమ
ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు
సాక్షి,పాడేరు: కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్‌కు 2024 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఏడాది ఓటర్ల జాబితాను సమర్థవంతంగా తయారు చేయడంతో పాటు కొత్త ఓటర్ల చేర్పులు, అనర్హుల తొలగింపు వంటి ఆంశాలలో కలెక్టర్ సేవలను గుర్తించిన ఎన్నికల కమిషన్ ఉత్తమ పురస్కారానికి ఎంిపిక చేసింది. ఈనెల 25వతేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు జిల్లాకు చెందిన గిరిజన సంక్షేమశాఖ ఎస్‌డీసీ లోకేశ్వరరావు, రంపచోడవరం తహసీల్దార్ పి.రామకృష్ణ, పాడేరు పీఎస్ 153 బీఎల్వో వి.సౌందర్య, అరకు పీఎస్ 294 బీఎల్వో కె.సుందర్రావు ఉత్తమ అవార్డులు అందుకోనున్నారు.
రోలుగుంట
మండలంలో టిప్పర్లలో
గ్రావెల్ తరలింపు
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment