డెంగ్యూ జ్వరాలు | - | Sakshi
Sakshi News home page

డెంగ్యూ జ్వరాలు

Published Mon, Aug 26 2024 12:48 PM | Last Updated on Mon, Aug 26 2024 12:48 PM

-

మూడు నెలల్లో ...
మలేరియా జ్వరాలు..

● జూన్‌లో 328 మంది రోగుల నుంచి బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకుంటే వాటిలో 11 మందికి డెంగ్యూ నిర్ధారణ అయింది.

● జులై నెలలో 482 మంది రోగుల నుంచి బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకుంటే 26 మందికి డెంగ్యూ నిర్ధారణ అయింది.

● ఆగస్టు నెల(ఇప్పటి వరకూ)లో 287 మంది రోగులు నుంచి శాంపిల్స్‌ తీసుకుంటే వాటిలో 15 మందికి డెంగ్యూ నిర్ధారణ అయింది.

● జూన్‌ నెలలో 32,714 శాంపిల్స్‌ సేకరిస్తే..36 మలేరియా కేసులు నిర్ధారణ అయ్యాయి.

● జులై నెలలో 41,044 శాంపిల్స్‌ సేకరిస్తే..47 మలేరియా కేసులు నిర్ధారణ అయ్యాయి

● ఆగస్టులో 19,076 శాంపిల్స్‌ (ఫీల్డ్‌తో కలిపి) సేకరిస్తే..18 మలేరియా కేసులు నిర్ధారణ అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement