అనకాపల్లి జిల్లాలో..
●గత రెండేళ్లలో 28,927 విద్యుత్ సర్వీసులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలు చేశారు. ప్రస్తుతం వారెవరికీ సబ్సిడీ అందడం లేదు.
●వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 200 యూనిట్ లోపు వాడే ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ కల్పించారు. కూటమి ప్రభుత్వంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడిన వినియోగదారులనూ బిల్లు చెల్లించమంటూ ఒత్తిడి తెస్తున్నారు.
2023–24లో 29,295 ఎస్సీ వినియోగదారులకు రూ.11.45 కోట్ల సబ్సిడీ
2024–25లో 31,064 ఎస్సీ వినియోగదారులకు రూ.2.06 కోట్ల సబ్సిడీ
2023–24లో 39,535 మంది ఎస్టీ వినియోగదారులకు రూ.9.11 కోట్ల సబ్సిడీ
2024–25లో 41,472 మంది ఎస్టీ వినియోగదారులకు రూ.2.85 కోట్ల సబ్సిడీ
కూటమి ప్రభుత్వం వచ్చాక తగ్గిన సబ్సిడీ
Comments
Please login to add a commentAdd a comment