ఏ గ్రేడ్ ధాన్యంలో
ఎ) వ్యర్థ పదార్థాలు, మట్టి, రాళ్లు ఉంటే –1 శాతం వరకు అనుమతి
బి) రంగు మారిన, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యం– 5 శాతం వరకు అనుమతి
సి) పరిపక్వం కానటువంటి, ముడుచుకుపోయిన,
వంకర తిరిగిన ధాన్యం –3 శాతం
డి) ధాన్యంలో తేమ శాతం – 17 వరకు అనుమతి
ఈ) కేళీలు – 6 శాతం
సాధారణ రకం ధాన్యంలో..
ఎ) వ్యర్థ పదార్థాలు, మట్టి, రాళ్లు ఉంటే –1 శాతం వరకు అనుమతి
బి) రంగు మారిన, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యం– 5 శాతం వరకు అనుమతి
సి) పరిపక్వం కానివి, ముడుచుకు పోయిన, వంకర తిరిగిన
ధాన్యం –3 శాతం
డి) ధాన్యంలో తేమ శాతం– 17 వరకు అనుమతి
Comments
Please login to add a commentAdd a comment