ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ ఆయన సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మంగళవారం ట్వీట్ చేశారు.
Heartfelt greetings & warm wishes to Hon'ble Governor Shri @BiswabhusanHC ji on the occasion of his birthday. May almighty bless him with good health, abundance of happiness & many more years of prosperity. @governorap
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 3, 2021
Comments
Please login to add a commentAdd a comment