July 08: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Crowd of devotees is common in Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Mon, Jul 8 2024 8:21 AM | Last Updated on Mon, Jul 8 2024 8:33 AM

Crowd of devotees is common in Tirumala

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 23 కంపార్ట్ మెంట్లలో  వేచి ఉన్న భక్తులు . నిన్న 78,912  మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 32,039 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.38 కోట్లు.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 10 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement