శ్రీవారి దర్శనానికి 12 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

Published Sat, Jan 4 2025 12:35 AM | Last Updated on Sat, Jan 4 2025 12:35 AM

-

తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల స మయం పడుతోంది. క్యూ కాంప్లెక్స్‌లో 6 కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 62,085 మంది స్వామివారిని దర్శించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు స మర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు స కాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. భక్తులు నిర్దేశించిన సమయా నికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement