ఉద్యోగ పెన్షనర్లకు బకాయిలు చెల్లించకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని ఎస్టీయూ నేతలు హెచ్చరించారు.
వృథా నీటికి అడ్డుకట్ట
ఇటీవల కురిసిన వర్షాలకు గాలేరు నగరి రిజర్వాయర్ ప్రాంతం పూర్తిగా నీటితో నిండి ఉంది. ఇప్పటివరకు తవ్విన కాలువల్లోనూ నీరు నిండి ఉంది. ప్రాజెక్టు పనులు ఆశించిన మేరకు పూర్తికాకపోవడంతో నీరు వృథాగా పిల్ల కాలువల్లోకి వెళుతుంటే గ్రామస్తులు ఆ మార్గంలో కట్టవేసి నీటిని ఆపాల్సి వచ్చింది. ప్రాజెక్టు పూర్తయివుంటే దీనికి అనుసంధానంగా ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండి ఉండేది. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజ్‌లో నీరు లేకపోవడంతో మున్సిపల్ అధికారులు రూ.లక్ష వ్యయంతో ఈ రిజర్వాయరు నుంచి మోటార్లు ఏర్పాటుచేసి నీటిని పంపింగ్ చేసుకోవాల్సి వస్తోంది.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment