‘ఏంటి మా పార్టీ వాడని తెలిసి కూడా కేసు పెట్టావ్. ఇంతకు ముందు ఇలాంటివి చాలా జరిగినా చూస్తూనే కదా ఉన్నారు. పేకాట అనేదా చాలా మామూలు విషయం. నువ్వు మాకు అవసరంలేదు. అసలు మాకు పోలీస్‌స్టేషనే వద్దు. వెళ్లిపో..’ – పూతలపట్టు నియోజకవర్గంలో
ఓ ఎస్‌ఐని పంపించేసిన నేత మాటలివి
‘సార్, ఆ పార్టీ నుంచి వచ్చినా, ఇప్పుడు ఉండేది మన పార్టీలోనే. క్యాడర్ బతకాలన్నా, మనం పెట్టిన ఖర్చు తిరిగిరావాలన్నా పేకాట లాంటివి చూసీ చూడనట్లు వెళుతూ ఉండాలి. నెలకు మీకెంతో చెప్పి, పర్మిషన్ ఇచ్చేయండి. ఏదైనా ఉంటే అన్నతో మాట్లాడుకుంటా. అయినా మీ బాస్‌కు ఇప్పుడు చిత్తూరు ఒక్కటే కాదు, కదా. తిరుపతి కూడా. ఇవన్నీ ఆయన నోటీస్‌లో ఉండవులే..’
– చిత్తూరులో ఓ పోలీస్ అధికారికి కూటమి నేత ఫోన్‌కాల్ సారాంశం
Comments
Please login to add a commentAdd a comment