ఏలూరు రూరల్: దెందులూరు నియోజకవర్గం శ్రీపర్రు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రేవులగడ్డ ముకేష్ బాబు పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. ఈ నెల 10న నామినేషన్ పత్రాలు అందించారు. దెందులూరు నియోజకవర్గంలో నాయకుల వేధింపులకు గురవుతున్న ఎందరో టీడీపీ కార్యకర్తలు తన విజయానికి సహకారం అందిస్తారన్నారు. తన తండ్రి గోవర్ధన్‌తో కలిసి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశానని గుర్తు చేసారు. అయినప్పటికీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కొందరు నాయకులు తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం సైతం పట్టించుకోవడం లేదని వాపోయారు.
విజయవాడ వెళ్లాలనడంతో
రోదిస్తున్న
దివ్యాంగుడు
Comments
Please login to add a commentAdd a comment