6 మాడ్యూల్స్..
ధరణి పోర్టల్లో వివిధ రకాల సమస్యల పరిష్కారానికి 33 మాడ్యుల్స్ ఉండేవి. వీటి స్థానంలో 6 మాడ్యూల్స్ వచ్చాయి. అన్ని రకాల సమస్యలను ఈ మాడ్యూల్స్ కింద దరఖాస్తు చేసుకుంటే పరిష్కరిస్తాం.
ప్రొహిబీటెడ్ కింద మొత్తం 190 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 43 దరఖాస్తులు కలెక్టర్, 62 నా పరిధిలో, 27 వివిధ మండలాల తహసీల్దార్ల పరిధిలో, 58 ఆర్డీఓ పరిధిలో పెండింగ్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment