కదిలొచ్చిన రథం.. పులకించిన సింగపట్నం
ఉమ్మడి పాలమూరులో ప్రసిద్ధిగాంచిన సింగోటం
శ్రీలక్ష్మీనరసింహస్వామి రథోత్సవం శుక్రవారం కనులపండువగా సాగింది. పట్టువస్త్రాలు, బంగారు భరణాలు, వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారి కదిలిరావడంతో సింగపట్నం పులకించిపోయింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రధాన ఆలయం నుంచి రత్నగిరికొండ వరకు స్వామివారి రథాన్ని లాగి పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు నమో.. శ్రీలక్ష్మీనారసింహాయ నామస్మరణతో మార్మోగింది.
– కొల్లాపూర్/ కొల్లాపూర్ రూరల్
వివరాలు IIలో..
Comments
Please login to add a commentAdd a comment