అందరికీ అందుబాటులోకి..
ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన గానుగ నూనె తయారు చేయాలని సంకల్పించి.. చిన్నగా ప్రారంభించాం. డిమాండ్ పెరగడంతో అందరికీ అందుబాటులోకి తేవాలనుకున్నాం. ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించారు. యూనిట్ నిర్వహణ, రుణ సౌకర్యం, మార్కెటింగ్ వంటి అంశాలపై 1,200 మందికి శిక్షణ ఇచ్చాం. ఆయా రాష్ట్రాల్లో 250 గానుగలు ఏర్పాటుకు కృషిచేశాం. – బస్వరాజ్,
గానుగ నూనె తయారీదారుడు
Comments
Please login to add a commentAdd a comment