ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా కార్యవర్గం
కామారెడ్డి టౌన్: ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా నూతన కార్యవర్గాన్ని మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎన్నుకున్నా రు. జిల్లా చైర్మన్‌గా ప్రవీణ్‌కుమార్, ఆర్గనైజింగ్ సె క్రెటరీగా దేవ్లా, కోశాధికారిగా రాజేష్, కోచైర్మన్‌లు గా రాజ్‌కుమార్, శ్రీనివాస్, రాజేశ్వర్, హన్మంత్‌రె డ్డి, ప్రభాకర్, కార్యదర్శులుగా సంతోష్, ముజీబొద్దీన్, రాములు, రమేష్‌గౌడ్, నరేందర్, తిరుపతి, స్వా మి, సలహాదారులుగా యాదయ్య, విజయరామరాజు, రమేష్, గఫూర్ శిక్షక్, శ్రీశైలం ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment