కామారెడ్డి టౌన్/ఖలీల్‌వాడి: నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోలలో నేడు డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా, నిజామాబాద్ ఆర్‌ఎం జ్యోత్స్న వేర్వేరుగా ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4గం.ల నుంచి నుంచి 5గం.లకు వరకు జరిగే ఈ కార్యక్రమం కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు స్థానిక ఆర్టీసీ డిపోలలో నెలకొన్న సమస్యలను, సలహాలను, సూచనలను కింది ఫోన్ నెంబర్‌లను సంప్రదించాలని తెలిపారు.
రీజినల్ మేనేజర్, నిజామాబాద్ 9959226011
డిపో మేనేజర్, నిజామాబాద్–1 9959226016
డిపో మేనేజర్, నిజామాబాద్–2 9959226017
డిపో మేనేజర్, ఆర్మూర్ 9959226019
డిపో మేనేజర్, బోధన్ 9959226001
డిపో మేనేజర్, కామారెడ్డి 9959226018
డిపో మేనేజర్, బాన్సువాడ 9959226020
Comments
Please login to add a commentAdd a comment