అనర్హులకు లబ్ధి చేకూర్చొద్దు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ పథకాలకు సంబంధించి అనర్హులను ఎంపిక చేయొద్దు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులను ఎంపిక చేయాలి. అనర్హులుంటే ఫిర్యాదు చేస్తా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పంపిణీలో భాగంగా భూమిలేని అసలైన వారిని గుర్తించి రెవెన్యూ శాఖ ద్వారా ఎంపిక చేయాలి. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియలో విచారణ పక్కాగా చేపట్టాలి. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలి. అధికారులందరూ బాధ్యతతో వ్యవహరించాలి.
– వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment