వాట్సాప్ చేయండి..
నగరంలోని కట్టరాంపూర్ నుంచి డ్యాం వైపు వెళ్లే మెయిన్ రోడ్డులో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించి, మధ్యలోనే వదిలేశారు. దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మురుగు నీరు నిలిచి ఉండటంతో దుర్వాసన వస్తోంది. దోమలతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి, డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలి. – పిట్టల మహేందర్,
కట్టరాంపూర్
మీ ప్రాంతంలో ఉన్న సమస్యను, దానికి సంబంధించిన ఫొటోను మాకు వాట్సాప్లో షేర్ చేయండి. ఆ సమస్య ఎప్పటి నుంచి ఉందో రాయండి. వాటిని ప్రచురించి సమస్య పరిష్కారానికి ‘సాక్షి’ కృషి చేస్తుంది. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాం.
మా ఫోన్ నంబర్ : 94400 77555
Comments
Please login to add a commentAdd a comment