చిగురుమామిడి కె.వేణుగోపాల్‌రావు(డీవీఏవో)
చొప్పదండి తిరుపతిరావు (జిల్లా ఉపాధి అధికారి)
ఇల్లందకుంట కమలాకర్‌రెడ్డి (డీహెచ్‌ఎస్‌వో)
గంగాధర యం.శ్రీనివాస్ (జెడ్పీ సీఈవో)
గన్నేరువరం ఎస్.రామానుజాచారి(డీసీవో)
హుజూరాబాద్ ఎస్.రమేశ్‌బాబు (ఆర్డీవో, హుజూరాబాద్)
జమ్మికుంట కిరణ్‌ప్రకాశ్ (ఎస్డీసీ, ఎల్‌ఏ)
కరీంనగర్ రూరల్ కె.మహేశ్వర్ (ఆర్డీవో, కరీంనగర్)
కొత్తపల్లి ఎన్.రామాచారి (ఏడీ, మైన్స్)
మానకొండూరు వి.శ్రీధర్ (డీఆర్డీవో)
రామడుగు ఎం.అనిల్‌ప్రకాశ్‌కిరణ్
(బీసీ అభివృద్ధి అధికారి)
సైదాపూర్ మహేశ్
(జిల్లా వ్యవసాయ అధికారి)
శంకరపట్నం సురేశ్ (డీఐసీ, జీఎం)
తిమ్మాపూర్ ఎ.రవీందర్ (డీపీవో)
వీణవంక సునీత (అడిషనల్ డీఆర్డీవో)
మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారులు
కరీంనగర్ చాహత్ బాజ్‌పేయ్ (కమిషనర్)
కొత్తపల్లి కె.రణధీర్‌రెడ్డి (ఏడీఏ, కరీంనగర్)
చొప్పదండి ఎన్.ప్రియదర్శిని (ఏడీఏ, చొప్పదండి)
జమ్మికుంట నాగ ఐలేశ్వర్ (డీడీ, ఎస్సీడీవో)
హుజూరాబాద్ పి.పవన్‌కుమార్
(జిల్లా మైనారిటీ అధికారి)
2011 గణాంకాల ప్రకారం
జిల్లా జనాభా 10,05,711 మంది. కుటుంబాల సంఖ్య 2,90,657. నివాసాల సంఖ్య 2,58,485. గ్రామీణ జనాభా 6,96,727, పట్టణ జనాభా 3,08,984, పురుషులు 5,04,620, మహిళలు 5,01,091, ఎస్సీలు 1,86,648, ఎస్టీలు 12,779, మైనారిటీలు 94,881, ముస్లింలు 85,664, క్రిస్టియన్లు 7,717, సిక్కులు 1,224, బుద్దిస్టులు 123, జైనులు 153 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment