వేలంలో ఓ రేటు.. మిల్లుల్లో సపరేటు..! | - | Sakshi
Sakshi News home page

వేలంలో ఓ రేటు.. మిల్లుల్లో సపరేటు..!

Published Mon, Nov 11 2024 12:18 AM | Last Updated on Mon, Nov 11 2024 12:18 AM

వేలంలో ఓ రేటు.. మిల్లుల్లో సపరేటు..!

వేలంలో ఓ రేటు.. మిల్లుల్లో సపరేటు..!

‘ఈ రైతు పేరు ముడెత్తుల సతీశ్‌. జొన్నల మల్యాల గ్రామం,

కాల్వశ్రీరాంపూర్‌ మండలం, పెద్దపల్లి జిల్లా. మూడెకరాల్లో పత్తి వేశాడు. దిగుబడి అంతంత మాత్రమే వచ్చింది. గత శుక్రవారం 9 క్వింటాళ్ల పత్తిని వ్యాన్‌లో జమ్మికుంట మార్కెట్‌కు తీసుకురాగా క్వింటాల్‌కు రూ.6,750 ధర నిర్ణయించారు. అనంతరం మంజునాథ్‌ కాటన్‌ మిల్లులో అన్‌లోడ్‌ చేసే క్రమంలో తేమశాతం ఎక్కువ ఉందని క్వింటాల్‌కు రూ.150 చొప్పున తగ్గించి రూ.6,600 చెల్లించారు. ఆ రైతు దూరం నుంచి రావడంతో చేసేదేమీ లేక పత్తిని విక్రయించి, రూ.1,350 నష్టపోయాడు. ఇలా ఇతనొక్కడి పరిస్థితే కాదు.. జమ్మికుంట మార్కెట్‌లో పత్తి అమ్ముకునే రైతులందరి దుస్థితి’.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement