అందుబాటులోకి తీసుకురావాలి
కొన్నిచోట్ల కంపెనీలు డ్రోన్ల ను అందిస్తున్నా.. ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నాయి. రైతులందరికీ అందుబాటులోకి డ్రోన్ వ్యవస్థను తీసుకురావాలి. డ్రోన్లపై శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు చేయాలి.
– వెల్ముల రాంరెడ్డి, వ్యవసాయ వర్సిటీ సలహా
మండలి మాజీ సభ్యుడు
మరింత పరిశోధనలు
డ్రోన్లను ఇప్పటికే పలు కంపెనీల ద్వారా రైతులు వాడుతున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో డ్రోన్ల ద్వారా పిచికారీ చేసే పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి. డ్రోన్ ద్వారా పిచికారీ చేస్తే మందు ప్రభావం ఎలా ఉందనే విషయాలపై ఇంకా పరిశోధనలు సాగుతున్నాయి. – డాక్టర్ శ్రీనివాస్,
పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస
Comments
Please login to add a commentAdd a comment