హుబ్లీ: బార్‌లో స్నాక్స్ విషయమై రెండు గుంపుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న ఘటన గదగ్‌లోని కళసాపుర రింగ్ రోడ్డులో జరిగింది. మద్యం తాగే వేళ మరొకరి స్నాక్స్‌పై చేయి వేయడంతో ఈ గొడవ ప్రారంభం అయింది. ముస్తఫా టేబుల్‌పై ఉన్న స్నాక్స్ ప్లేట్‌లోకి దుర్గప్ప చేయి వేశాడు.
దీంతో దుర్గప్ప వర్గీయులకు తాజుద్దీన్ వర్గీయులకు మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో తాజుద్దీన్ వర్గీయులపై దుర్గప్ప మద్దతుదారులు దాడి చేశారు. 40 మంది దాడి చేసినట్లుగా చెబుతున్నారు. తాజుద్దీన్, ముస్తఫాలు కార్తీక్‌పై రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు
Comments
Please login to add a commentAdd a comment