‘సుద్దాల’ పురస్కారం అందుకున్న అరుణోదయ నాగన్న | - | Sakshi
Sakshi News home page

‘సుద్దాల’ పురస్కారం అందుకున్న అరుణోదయ నాగన్న

Published Sun, Oct 20 2024 12:08 AM | Last Updated on Sun, Oct 20 2024 12:08 AM

‘సుద్దాల’ పురస్కారం  అందుకున్న  అరుణోదయ నాగన్న

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రజా గాయకుడు, సాంస్కృతిక విప్లవోద్యమకారుడు అరుణోదయ నాగన్న(పరకాల నాగయ్య)ను సుద్దాల హనుమంతు–జానకమ్మ జాతీయ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య కళా నిలయంలో సుద్దాల ఫౌండేషన్‌ ఆధ్వర్యాన శని వా టరం నాగన్న – లక్ష్మక్క దంపతులకు హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్‌, సుద్దాల ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ గేయ రచయిత డాక్టర్‌ సుద్దాల అశోక్‌తేజ పురస్కారం అందజేసి సన్మానించారు. అనంతరం నాగన్నపై రాసిన పాటలతో రూపొందించిన సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పలు వురు కళాకారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement