సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి

Published Mon, Jan 20 2025 1:25 AM | Last Updated on Mon, Jan 20 2025 1:25 AM

-

ఆసిఫాబాద్‌రూరల్‌: సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆదివా రం సల్పాలగూడలోని చీకటి భీమయ్యక్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకా లు ప్రవేశపెడుతోందని, వాటిని సద్వినియో గం చేసుకోవాలన్నారు. అనంతరం అలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌, నాయకులు భీమేశ్‌, శ్రీకాంత్‌, లక్ష్మణ్‌, మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement