జిల్లాలో ఇదీ పరిస్థితి..
● కృష్ణా జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 2024–25లో 1,23,897 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా హిమోగ్లోబిన్ 11 నుంచి 16శాతం మధ్య ఉన్న వారు 1,07,364 మంది ఉన్నారు. ఇది నార్మల్.
● మైల్డ్ విభాగంలో 10 – 10.9శాతం మధ్య 15,251 మంది, యావరేజ్‌గా 7– 9.9శాతం మధ్య 1267 మంది, సివియర్‌లో 6– 6.9శాతం మధ్య 15 మంది నమోదయ్యారు. మొత్తం 16,533 మంది ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నారు.
● జిల్లాలో 2023–24లో 16 మంది చనిపోగా 2024–25లో ఇప్పటి వరకూ 10 మంది చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment