మందులన్నీ బయటకే రాశారు
ఈ యువకుడి పేరు అశోక్. శాంతినగర్‌కు చెందిన ఇతను మద్యపానం, దూమపానం అలవాటు మానేందుకు గత నెల 27వ తేదీన మానసిక విభాగంలోని డ్రగ్ అడిక్షన్ సెంటర్‌లో చేరి చికిత్స తీసుకున్నాడు. ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే మధ్యలో ఆ విభాగానికి పంపించి చికిత్స చేయించారు. కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసి మందులు రాసిచ్చారు. వైద్యులు రాసిన దాంట్లో రెండు రకాల మాత్రలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన మందులు మెడికల్‌షాపులో కొనాల్సి వచ్చింది. పాంటాప్, అజిత్రోమైసిన్,
ఆంబ్రోక్సిల్ సిరప్‌లు కూడా ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment