మద్దికెర : జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని విద్యుత్‌శాఖ ఎస్ఈ ఉమాపతి అన్నారు. శనివారం స్థానిక సబ్‌స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యుత్ సమస్యలపై సిబ్బంది వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. మద్దికెర గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మార్చాలని ఈఓ శివకుమార్, సర్పంచ్ సుహాసిని ఎస్ఈకి విన్నవించారు. నిబంధనల ప్రకారం వాటిని వెంటనే మార్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment