అటవీ ప్రాంతంలోని మట్టి రోడ్లను బీటీగా మార్చేందుకు అనుమతులు మంజూరైనట్లు తెలిసింది. గుడిమల్కాపూర్, జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదనలు రాగా కలెక్టర్ చొరవతో రోడ్డు నిర్మాణంలో పోతున్న అటవీ భూమికి బదులు వెంకటాపూర్ శివారులోని సర్వే నం.23లో ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటుండగా.. కొత్తచెర్వుతండా రోడ్డుకు సంబంధించి మాకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని డీఎఫ్‌ఓ సత్యనారాయణ పేర్కొన్నారు.
● రిజర్వు ఫారెస్టు మీదుగా వెళ్లే రెండు రోడ్లను బీటీగా మార్చేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. డైవర్షన్ కోసం అటవీ శాఖకు ప్రతిపాదించాం. అనుమతులు రాగానే టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభిస్తామని పంచాయతీరాజ్ ఈఈ నరేందర్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment