ఆల్టర్‌నేట్ ప్రాజెక్టు వాటర్ డ్రైనింగ్ సిస్టమ్
ఒక్కోసారి ప్రాజెక్టు నీటిమట్టం ప్రమాదకరస్థాయిని చేరుకుంటుంది. ఆనీటిని విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతారు. కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల్లో గేట్లు జామ్ అయ్యి ఎత్తలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో నీటిని ఏదో విధంగా తోడివేయడం తప్పనిసరి. లేదంటే లోతట్టు ప్రాంత ప్రజల ప్రాణాలు, ఆస్తులకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించాలనే ఆలోచనతో ఆల్టర్‌నేట్ ప్రాజెక్టు వాటర్ డ్రైనింగ్ సిస్టమ్ రూపొందించారు.
– సాయితేజ, జెడ్పీఎస్‌ఎస్ జన్నారం
Comments
Please login to add a commentAdd a comment