మెట్రో అంబులెన్స్‌తో..
మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్య వల్ల అంబులెన్స్ సరైన సమయంలో ఆస్పత్రికి చేరుకోలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు మెట్రో అంబులెన్స్ సర్వీసు ప్రాజెక్టు తయారు చేశాడు. ఈ సర్వీసు మెట్రోలైన్ ఫిల్లర్స్‌ను ఉపయోగించుకుని ఒక ఫిల్లరు నుంచి మరో ఫిల్లర్‌కు రోప్‌వే ద్వారా అనుసంధానించబడుతుంది. ఒక ప్రదేశంలో ఉన్న మెట్రో ఫిల్లర్ పైకి లిఫ్ట్‌సాయంతో ప్రమాదానికి గురైన వ్యక్తిని పంపించి అక్కడి నుంచి రోప్‌వేకి కనెక్ట్ చేయబడిన మెట్రో అంబులెన్స్ ద్వారా మరో ప్రదేశానికి సులువుగా తరలించి మరో లిఫ్ట్ ద్వారా అంబులెన్స్ లేదా సమీపంలోని ఆస్పత్రికి చేర్చడం ప్రాజెక్టు ఉద్దేశం.
– ఇంద్రవర్మ,
ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఎస్, గుడిపేట్
Comments
Please login to add a commentAdd a comment