విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం

Published Sun, Dec 22 2024 12:12 AM | Last Updated on Sun, Dec 22 2024 12:12 AM

విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం

విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం

దండేపల్లి: పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల ఎంతో కీలకమని డీఈ వో ఎస్‌.యాదయ్య అన్నారు. శనివా రం ఆయన మండలంలోని వెల్గనూ రు ఉన్న త పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడి ఉన్న, హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించి వారిలో మార్పు తెచ్చేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాలలో నిర్వహించి న ఆహారమేళాను డీఈవొ సందర్శించారు. పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తున్న విద్యార్థులు, త ల్లిదండ్రులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్‌ అధికారులు చౌదరి, సత్యనారా యణమూర్తి, శ్రీనివాస్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement