విజ్ఞానంతోపాటు వినోదం..
మా పాఠశాల గణిత ఉపాధ్యాయులు సబ్జెక్టును భ యంతో కాకుండా ఆసక్తితో నేర్చుకునేలా ప్రయోగా త్మకంగా బోధిస్తున్నారు. దీంతో గణితం నేర్చుకో వాలన్న అభిరుచి మరింత పెరిగింది. గణితం ద్వారా విజ్ఞానం సాధనే కాకుండా వినోదాన్ని కూడా పొందవచ్చు. పజిల్స్, క్విజ్ వంటివే కా కుండా అర్థమెటిక్ లాజికల్ రీజనింగ్ వంటి ప్ర శ్నల సాధన ఎలా చేయాలో నేర్పించడం వల్లే ఇటీవల గణిత ప్రతిభా పరీక్షలో జిల్లాస్థాయిలో రెండో స్థానం సాధించాను. – కొట్టె హర్షవర్ధన్,
విద్యార్థి, జెడ్పీహెచ్‌ఎస్, మస్కాపూర్
Comments
Please login to add a commentAdd a comment