ఎగ్జిబిషన్‌ను ప్రాంభించిన బిగ్‌బాస్‌ బ్యూటీ లహరి | Lahari Special Guest For Sutraa Fashion And Lifestyle Exhibition In Hyderabad | Sakshi
Sakshi News home page

Lahari Shari: ఎగ్జిబిషన్‌లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ సందడి

Published Fri, Apr 29 2022 8:24 AM | Last Updated on Fri, Apr 29 2022 8:24 AM

Lahari Special Guest For Sutraa Fashion And Lifestyle Exhibition In Hyderabad - Sakshi

డిజైనర్‌ స్పెషల్‌, సమ్మర్‌ ఫ్యాషన్‌ స్పెషల్‌ సూత్ర ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌ స్టైల్‌ ఎగ్జిబిషన్‌ గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో ప్రారంభమైంది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటి లహరి ప్రదర్శనను ప్రారంభించారు. అలాగే బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ కంటెస్టెంట్‌ స్రవంతి చొక్కారపు సైతం ఈ ఎగ్జిబిషన్‌లో మెరిశారు. 

వెడ్డింగ్‌ వేర్‌, ఫ్యాషన్‌ వేర్‌, డిజైనరీ వేర్‌ ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 30 వరకు ప్రదర్శన కొనసాగుతుందని సూత్ర నిర్వాహకులు మౌనికా మాద్యన్‌, ఉమేశ్‌ మాద్యన్‌ వెల్లడించారు.

చదవండి: ఈ సంవత్సరం సీక్వెల్స్‌తో తగ్గేదే లే..

Allu Arjun: రేంజ్‌ పెరిగిందని పుష్ప 2కి రేటు పెంచేశాడా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement