ఈమధ్యకాలంలో హీరో కమ్ డైరెక్టర్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. మంచి కథను రాసుకుని దర్శకులే హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు రాజ్ కహాని అనే సినిమాతో రాజ్ కార్తికేన్ హీరోగా, దర్శకుడిగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మార్చి 24న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు తలసాని శ్రీనివాస్ యాదవ్,దర్శకుడు వైవీఎస్ చౌదరి, నిర్మాత సురేష్ కొండేటి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment