వనదేవతలు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు శుభవార్త. ఇక నుంచి అమ్మవార్ల దర్శనం చల్లని వాతావరణంలో జరగనుంది.
మంగళవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
– 8లోu
ప్రధాన డిమాండ్లు ఇవీ..
● 2023లో ఇవ్వాల్సిన పీఆర్సీ ఇప్పటికీ ఇవ్వలేదు. వెంటనే ప్రకటించి 2023 జూన్ నుంచి అమలు చేయాలి.
● 5 డీఏలు ఇవ్వాల్సి ఉండగా ఒక్క డీఏ ఇచ్చారు. జనవరిలో మరో డీఏ ఇవ్వాల్సి ఉంది. పెండింగ్ డీఏలు 5కు చేరుకోనుండడంతో మొత్తం వెంటనే ఇవ్వాలి.
● మెడికల్ రీయింబర్స్‌మెంట్‌తోపాటు పెండింగ్ బిల్లులను మూడు నెలల్లో చెల్లించాల్సి ఉండగా ఏడాదైనా చెల్లించడం లేదు. వీటిని వెంటనే విడుదల చేయాలి.
● కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
● రూ.398లతో నియామకమైన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ చెల్లించి వీరికి పూర్తి పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
● ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సు ప్రయాణంలో 25 శాతం రాయితీ కల్పిస్తున్నట్లుగానే రాష్ట్రంలోనూ కల్పించాలి.
● రిటైర్డ్ అయ్యాక స్వస్థలాల్లో నివాసం ఉంటారు. ఏదేని చిన్న అవసరం వచ్చినా, ఇతర సమస్యలు తలెత్తినా సుదూర ప్రాంతాల్లోని పాత కార్యాలయాలకు వెళ్లడం వృద్ధాప్యంలో చాలా ఇబ్బందికరం. పెన్షనర్స్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment