వైజ్ఞానిక మేళాకు సర్వం సిద్ధం
● ఎస్‌వీకేఎంలో రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు ఏర్పాట్లు పూర్తి
● నేటినుంచి 3 రోజుల పాటు బాల్ వైజ్ఞానిక ప్రదర్శనలు
● 33 జిల్లాల నుంచి 863 ప్రయోగ ప్రదర్శనలు
● ప్రారంభోత్సవానికి హాజరుకానున్న మంత్రులు కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ
చదువుతోపాటు శాస్త్ర, సాంకేతిక రంగాలపై విద్యార్థులకు ఆసక్తి పెంపొందించేందుకు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లోని ఎస్‌వీకేఎం పాఠశాలలో నేటి నుంచి 3 రోజులపాటు 2023–24 ఇన్‌స్పైర్ అవార్డులు, రాష్ట్రస్థాయి బాల్ వైజ్ఞానిక ప్రదర్శన 2024–25.. రెండింటినీ సంయుక్తంగా నిర్వహించనున్నారు. 863 ఎగ్జిబిట్లను విద్యార్థులు ప్రదర్శించనున్నారు.
వివరాలు 8లో..
Comments
Please login to add a commentAdd a comment