ఉపాధ్యాయ నియామకాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు అదనంగా మరికొన్ని పోస్టులు కలిపి.. డీఎస్సీ– 2024 నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్ష నిర్వహించి ఫలితాలను వెంటనే ప్రకటించింది. ఉద్యోగాలకు ఎంపికై న వారికి సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నియామాక పత్రాలు అందజేశారు. వీరికి మెరిట్ ప్రకారం అక్టోబర్ నెలలో స్కూళ్లను కేటాయించారు.
ఉద్యోగం నల్లగొండ సూర్యాపేట యాదాద్రి
ఉపాధ్యాయ 540 322 252
వైద్యశాఖ 313 35 86
గ్రూప్–4 55 52 142
పోలీస్ శాఖ 396 281 164
గురుకులాల్లో 1012 500 186
Comments
Please login to add a commentAdd a comment