విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
- 8లో
రైతు భరోసాకు దరఖాస్తులు
నల్లగొండ అగ్రికల్చర్ : కొత్తగా పాస్‌బుక్కులు వచ్చిన రైతులంతా రైతు భరోసాకు అర్హులని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 31 జనవరి 2025 వరకు పాస్‌బుక్కులు వచ్చిన రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్‌లను వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లను మార్పులు చేసుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment