హుండీ ఆదాయం లెక్కింపు
యాదగిరిగుట్ట ఆలయంలో హుండీ ఆదాయం రూ.4,17,13,596 వచ్చినట్లు ఈఓ భాస్కర్‌రావు వెల్లడించారు.
- 8లో
22న నల్లగొండలో జాబ్‌మేళా
నల్లగొండ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 22న ఉదయం 10.30 గంటలకు ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న వారికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ నుంచి డిగ్రీ చదివిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండి, ఆసక్తి గల సీ్త్ర, పురుష అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో నేరుగా ఉపాధి కల్పన కార్యాలయానికి హాజరుకావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7893420435 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment