పూర్తి మట్టం (అడుగులు) : 1,633
ప్రస్తుతం : 1,631.84
సామర్థ్యం (టీఎంసీలు) : 105.788
ప్రస్తుతం : 101.148
ఇన్‌ఫ్లో (క్యూసెక్కులు) : 11,368
అవుట్‌ఫ్లో : 12,033
ఈ చిత్రంలో ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్ పోతుదొడ్డి వద్ద బీఎస్ఎన్ఎల్ టవర్‌కు సంబంధించినది. ఈ ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగులు ఈనెల 10వ తేదీ ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ తీగలను అపహరించారు. దీంతో బీఎస్ఎన్ఎల్ సేవలు కొద్ది గంటల పాటు స్తంభించిపోయాయి. జనరేటర్ ద్వారా తిరిగి బీఎస్ఎన్ఎల్ సేవలను అధికారులు పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment