చర్యలు తీసుకుంటాం
ట్రెజరీల్లో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఏజీ, లోకల్ ఫండ్ కార్యాలయాల నుంచి వచ్చే పెన్షన్ ప్రపోజల్స్‌ను ఎటువంటి జాప్యం లేకుండా సబ్ ట్రెజరీలకు పంపుతున్నాం. సబ్ ట్రెజరీల్లో కూడా సత్వరం పేమెంట్లు జరిగే విధంగా ఆదేశాలు ఇచ్చాం. కొందరు ఏళ్ల తరబడి ఒకే సీట్లలో ఉన్నారనే విమర్శల్లో కొంత వాస్తవం ఉంది. ఈ నెలలో ఏజీ ఆడిట్ ఉంది. ఆడిట్ తర్వాత సీట్ల మార్పుపై దృష్టి సారిస్తాం. – రామచంద్రరావు,
జిల్లా ట్రెజరీ అధికారి, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment