వాతావరణం
నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
ప్రతీ విద్యార్థి జీవన నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ మాజీ డైరెక్టర్ మురళీదర్శన్ సూచించారు. – 08లో
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. తుపాను ప్రభావంతో చల్లగాలులు వీస్తాయి. అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉంది.
ప్రకృతిని ఆస్వాదించి..
ఎకో టూరిజం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో శిక్షణలో ఉన్న 59 మంది బీట్ అధికారులు నిర్మల్ జిల్లాలో పర్యటించారు.
8లోu
సమతుల ఆహారం తీసుకోవాలి...
బీట్‌రూట్, క్యారెట్లు, బంగాళా దుంపలు లాంటి దుంప కూరగాయల్లో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తి అందిస్తాయి. రోజంతా శరీరం నిస్సారం కాకుండా చేయగలవు. ఇవి తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఒత్తిడి తగ్గుతుంది. పోషకాలను కూడా శరీరానికి బాగా అందిస్తాయి. వీటితోపాటు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
– బ్యులా ఏమిమా, న్యూట్రీషియన్
Comments
Please login to add a commentAdd a comment