నిర్మల్
గురువారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినాలి
చలికాలం గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు కూడా ఎక్కువగా తాగాలి. చలికాలంలో తేమశాతం తక్కువగా ఉంటుంది కాబట్టి వైద్యుల సూచన మేరకు మాత్రమే మాయిశ్చరైజన్ క్రీములు వాడాలి. చర్మం పొడిబారకుండా ఉండేందుకు స్వెటర్లు గ్లౌజులు ధరించాలి.
–డాక్టర్ అమరేశ్వర్, చర్మ వ్యాధుల నిపుణుడు
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment