ఎల్వోసీ అందజేత
సారంగపూర్: మండలంలోని తాండ్ర(జీ) గ్రా మానికి చెందిన కొప్పుల నర్సయ్య భార్య కృష్ణవేణి కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ని జాం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన నర్సయ్య తన భా ర్యకు వైద్యం చేయించే స్తోమత లేక జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డిని ఆశ్రయించాడు. స్పందించిన ఆయన వెంటనే సీ ఎం సహాయనిధికి దరఖాస్తు చేయించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు నేరుగా విన్నవించారు. దీంతో మహేశ్‌కుమార్‌గౌడ్ రూ.3.25 లక్షల విలువై న ఎల్వోసీ మంజూరు చేయించగా, బాధిత కుటుంబానికి రాజేశ్వర్‌రెడ్డి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment