జిల్లాలో ఓటర్ల వివరాలు..
14,36,042
నియోజక వర్గం పురుషులు సీ్త్రలు ట్రాన్స్‌జెండర్ సర్వీస్ మొత్తం
ఎలక్టోరల్
ఆర్మూర్ 99,657 1,14,473 6 130 2,14,266
బోధన్ 1,06,999 1,17,768 5 169 2,24,941
బాన్సువాడ 94,577 1,04,145 16 201 1,98,939
నిజామాబాద్ అర్బన్ 1,48,162 1,59,255 42 65 3,07,524
నిజామాబాద్ రూరల్ 1,21,627 1,38,852 6 191 2,60,676
బాల్కొండ 1,06,108 1,23,512 4 72 2,29,696
మొత్తం 6,77,130 7,58,005 79 828 14,36,042
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని నియోజకవర్గా ల వారీగా తుది ఓటర్ల జాబితాను విడుదల చే శారు. జిల్లాలో మొత్తం 14,36,042 ఓటర్లు ఉన్నారు. ఇందులో సర్వీస్ ఎలక్ట్రోరల్ ఓటర్లు 828 ఉన్నారు. పురుషుల కంటే మహిళ ఓటర్లే ఎక్కువగా నమోదయ్యారు. జిల్లాలోని అన్ని ని యోజకవర్గాలలో పురుషుల ఓటర్లు 6,77,130 మంది ఉండాగా మహిళా ఓటర్లు 7,58,005 మంది ఉన్నారు. కొత్తగా చేరిన ఓటర్లు 10,372 ఉన్నారు. 5,474 ఓట్లను తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment