కాలినడకన రాజన్న చెంతకు.. | - | Sakshi
Sakshi News home page

కాలినడకన రాజన్న చెంతకు..

Published Tue, Jan 21 2025 1:58 AM | Last Updated on Tue, Jan 21 2025 1:58 AM

కాలినడకన రాజన్న చెంతకు..

కాలినడకన రాజన్న చెంతకు..

సిరిసిల్ల: మొక్కు తీర్చుకోవాలన్న తలంపు వారిని పాదయాత్రగా కదిలించింది. దాదాపు 60 కిలోమీటర్లు నడిచి వేములవాడ రాజన్నను దర్శించుకున్నా రు. భీమ్‌గల్‌ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన 28 మంది మహిళలు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన బ యలుదేరారు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయా ణించే సౌకర్యం ఉన్నా.. కాలినడకన రావాలన్న మొక్కు తీర్చుకునేందుకు సోమవారం ఉదయం 6 గంటలకు పల్లికొండ నుంచి నడకను ప్రారంభించారు. సోమవారం రాత్రి సిరిసిల్ల జిల్లా చందుర్తి లో బసచేసి, మంగళవారం వేములవాడకు చేరుకొని రాజన్నను దర్శించుకోనున్నారు.

వేములవాడకు కాలినడకన వెళ్తున్న పల్లికొండ మహిళలు

60 కిలోమీటర్లు పాదయాత్రగా

కదిలిన మహిళలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement