వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు

Published Tue, Jan 7 2025 2:03 AM | Last Updated on Tue, Jan 7 2025 2:04 AM

వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు

వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు

పేదలకు సంజీవిని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఆ పథకాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో మొండిగా వ్యవహరిస్తోంది. ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇన్సూరెన్స్‌ విధానాన్ని ఎవరి కోసం ప్రవేశ పెడుతున్నారు? ఏ కంపెనీకి అప్పగిస్తున్నారో తెలియజేయాల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉంది. ఇప్పటికే దీనిపై ఆషా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు వైద్యాన్ని దూరం చేసే కుట్రలను కూటమి చేస్తోంది.

– డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌, వైఎస్సార్‌ సీపీ

వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement