No Headline
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించారు. ఉద్యోగులకు పన్ను మినహాయింపు తప్ప.. ప్రత్యేక ప్యాకేజీలు ఏమీ లేవు. కేంద్రంలోని బీజేపీతో జత కట్టిన కూటమి సర్కారు సరైన నిధులు తెప్పించలేకపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టత లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ క్లారిటీ ఇవ్వకపోవటం శోచనీయం.
– ఎండీ సద్రుద్దీన్ ఖురేషి,
ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి
పోలవరంపై స్పష్టతేదీ?
Comments
Please login to add a commentAdd a comment